చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్

ముఖ్యాంశాలు • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు • నీటి హక్కులు, రైతుల సమస్యలపై ప్రధాన ఫోకస్ • అభివృద్ధి నిలిచిపోయిందన్న విమర్శ • బీఆర్ఎస్ దూకుడు రాజకీయాలకు సంకేతాలు AwarenessTraffic News Desk హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పూర్తి స్థాయి ప్రెస్ మీట్‌లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ […]

చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ Read More »