BP తగ్గించే సహజ మార్గాలు

ఈరోజుల్లో చాలా మందికి కనిపిస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య BP , High Blood Pressure (Hypertension). చాలా మంది దీనిని చిన్న సమస్యగా తీసుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన World Health Organization ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా ఇది వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా నగర జీవనం, ఒత్తిడి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు […]

BP తగ్గించే సహజ మార్గాలు Read More »