నూనె రాస్తే జుట్టు వస్తుందా?
నూనె రాస్తే జుట్టు వస్తుంది” అనేది ఒక అపోహ మాత్రమే మన దేశంలో జుట్టు సమస్యలు చాలా సాధారణం. చిన్నప్పటి నుంచే మనం వింటూ వస్తున్న మాట –“నూనె రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది”,“రోజూ నూనె పెట్టుకుంటే జుట్టు రాలదు”,“ఈ ఆయిల్ వాడితే కొత్త జుట్టు వస్తుంది” అని. కానీ ఇది ఎంత వరకు నిజం?నూనె వాడటం వల్ల నిజంగా కొత్త జుట్టు పుడుతుందా?లేదా ఇది కేవలం తరం తరంగా వస్తున్న అపోహ (Myth) మాత్రమేనా? ఈ […]










